నవతెలంగాణ – తొగుట
ప్రభుత్వ సక్షేమ పథకాలు అందేలా చేస్తాం అని తొగుట కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షలు లింగాల కృష్ణ అన్నారు. గురువారం మండల భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో కార్మికులకు ఎస్గ్రేషియా పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి, స్థానిక దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్ర పాటలకు పాలాభిషేకం చేశారు. ఈ మాట్లాడుతూ.. ప్రభుత్వం తరుపున ఎలాంటి సంక్షేమ పలితాలు ఉన్నా దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దృష్టి కి తీసుకెళ్లి సక్షేమ ఫలితాలు అందేలా చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు దూబల శ్రీశైలం, తొగుట మండల అధ్యక్షుడు కచం స్వామి, ప్రధాన కార్యదర్శి భయానా చందు, కోశాధికారి కసార్ల నర్సింలు, బర్రింకల రవి, దకాని జాని, ఎండి మస్తాన్, కురుమ యాద గిరి, కాంగ్రెస్ పార్టీ మండల కార్మిక సభ్యులందరు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ , వివేక్, చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్ర పాటలకు పాలాభిషేకం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES