Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి 

క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జక్రాన్ పల్లి మండల అంతర పాఠశాల లో క్రీడా పోటీలను నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గురువారం ప్రారంభించారు. మండలంలోని పడకల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన మండల అంతర్ పాఠశాల క్రీడా పోటీలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఎంపీడీవో సతీష్ కుమార్, తాసిల్దార్ కిరణ్ మై, ఎంఈఓ శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, ఉపాధ్యాయులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -