- Advertisement -
నవతెలంగాణ – కాటారం
69వ ఎస్జీఎఫ్ జోనల్ స్థాయి టోర్నమెంట్ కాటారం, మలహార్రావు మండలాలకు జోనల్ level టోర్నమెంట్, సెలెక్షన్స్ ఈ నెల 19న బాల, బాలికలకు అండర్, 14 ,అండర్ 17 విభాగంలో కోకో, కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్, సెలక్షన్స్ నిర్వహించబడును.TTTWURJC కాటారం గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో ఎంఈఓ శ్రీదేవి మేడం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నదని జోనల్ సెక్రెటరీ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమం లో కాటారం మండల కన్వీనర్ రాధ గారు, కో కన్వినర్ మంథని శ్రీనివాస్ పీడీ, పీ ఈ టి లు రమేష్, వీరన్న, శ్రీధర్ మహేందర్, వెంకటేష్ రాజేశ్వరి మహేందర్,మజిమ కోచ్ వెంకటేష్,కార్తీక్, ఉదయ్, వివిధ వ్యాయమ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -