- Advertisement -
నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ను హైదరాబాద్ లోని ఆయన ఛాంబర్ లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని చైర్మన్ ను కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన ఎస్సీ, ఎస్టీ ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతానని తెలిపారు.
- Advertisement -