- Advertisement -
నవతెలంగాణ – కాటారం : కాటారం మండల కేంద్రంలో GPL-2 క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా అందులో పాల్గొనే స్వయం కృషి ఎలవెన్ జట్టు సభ్యులకు యూత్ కాంగ్రెస్ నాయకుడు టీ షర్ట్స్ స్పాన్సర్ చేసారు. ఈ సందర్బంగా కడారి విక్రమ్ మాట్లాడుతూ… క్రీడాల్లో గెలుపు ఓటములు సహజమాని అలాగే మానసిక ఉల్లాసం, శరీరక దృఢత్వం మెరుగు పడుతాయి అన్నారు.ఈ టోర్నమెంట్ లో పాల్గొనే జట్లకు శుభాకాంక్షలు తెలుపుతూ గెలుపు కోసం ఆడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో స్వయం కృషి ఎలవెన్ జట్టు కెప్టెన్ కోట్టే సతీష్, ఆత్మకూరి కుమార్ యాదవ్, నిజాం,పున్నం సుమన్, వినయ్ రావు, ప్రవీణ్, వేదాంత్, జుబెర్ తదితరులు పాల్గొన్నారు
- Advertisement -