- Advertisement -
నవతెలంగాణ – కాటారం
గుమ్మల్పల్లి గ్రామంలో మృతి చెందిన కోలుగురి సమ్మయ్య, చింతకాని గ్రామంలో భూపెల్లి రాజయ్య కుమారుడు ఆకాష్, భూపెల్లి పార్వతమ్మ, ఎండీ షాబీర్ తల్లి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వారి కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి జోడు శ్రీనివాస్, నాయకులు ఊర వెంకటేశ్వర రావు, గాలి సడవలి పంతకాని సమ్మయ్య, వంగల రాజేంద్ర చారి, ఉప్పు సంతోష్ , తొంబర్ల రమణ,కొండపర్తి రవి, బోడ తిరుపతి, రేగొండ రాజేంద్రప్రసాద్, కంకనల మహేశ్ రెడ్డి, కంకణల రాజిరెడ్డి, కంకణాల పోచిరెడ్డి, పాల్గోన్నారు.
- Advertisement -