Thursday, September 25, 2025
E-PAPER
Homeకరీంనగర్సెల్ ఫోన్ అందజేత..

సెల్ ఫోన్ అందజేత..

- Advertisement -

నవతెలంగాణ- జమ్మికుంట
ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన మొహమ్మద్ సాజిద్ ఆగస్టు 26 న సికింద్రాబాద్ నుండి జమ్మికుంట రైల్ మార్గాన వస్తుండగా.. తన మొబైల్ ని పోగొట్టుకున్నాడు. ఆగస్టు 28న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ ఆచూకీ కనుక్కొని బుధవారం బాధితునికి తన సెల్ ఫోన్ ను స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇల్లందకుంట ఎస్సై క్రాంతి కుమార్, కానిస్టేబుల్ కుమారస్వామి అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -