- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
వీరవనిత తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి ఐలమ్మ .130వ జన్మదినం సందర్బంగా బీఅర్ఎస్ జిల్ల అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు శ్రీ ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం బిఅర్ఎస్ పట్టణ అధ్యక్షులు పూజ నరేంధర్ గుండ్ల చెరువు వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహం వద్ద ఐలమ్మ జన్మదినం ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ యూత్ అధ్యక్షులు పృథ్వి,అగ్గు క్రాంతి సీనియర్ నాయకులు చిన్నారెడ్డి,సత్యం,ఇంద్ర పురం విజయ్ మైనార్టీ నాయకులు లతీఫ్, రైమత్ భాయ్,హర్షద్,శ్రీకర్,రాము,రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -