Saturday, September 27, 2025
E-PAPER
Homeవరంగల్కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు.
మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన గుంటి బాపు, బీస్కుల అశోక్, వేల్పుల సమ్మరాజు తదితర బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మహిళ మండల అధ్యక్షురాలు కొండ రాజమ్మ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి మంత్రి సాధారణంగా ఆహ్వానించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -