- Advertisement -
- – పేదవారికి అండగా నిలిచిన షబ్బీర్ అలీ ఫౌండేషన్
- నవతెలంగాణ – కామారెడ్డి
- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామం అంకిరెడ్డిపల్లి తండా గ్రామపంచాయతీ కి చెందిన మాలోత్ గోరి భాయ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు తొమ్మిది రోజుల క్రితం మృతి చెందింది. అ కుటుంబానికి అసరగా షబ్బీర్ ఆలీ ఫౌండేషన్ మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రేస్ పార్టీ ప్రచారా కార్యదర్శి కెలోత్ స్వామి నాయక్, భూసర్వే కమిటీ చైర్మన్ కొమరయ్య, మండల్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బు నాయక్, కాంగ్రెస్ మండల యూత్ జనరల్ సెక్రెటరీ భూక్యా రాజు నాయక్, భూక్యా గణేశ్ రాథోడ్ , బోడగుట్ట సంతోష్ నాయక్, పంతులు నాయక్, గుంటి చంద్రు నాయాక్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
- Advertisement -