- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్
కామారెడ్డి జిల్లాలో ని బి పేట మండలం జనగామ గ్రామంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. తీరోక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలను వస్త్రాలు ధరించి సంప్రదాయపద్ధంగా బతుకమ్మ ఆటలాడారు. చివరి రోజైనా సద్దుల బతుకమ్మ రోజు ప్రతి ఒక్క మహిళ నూతన వస్త్రాలు ధరించే కార్యక్రమంలో పాల్గొన్నారు.
- Advertisement -