- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ను మంగళవారం పందిల్ల మాజీ సర్పంచ్ తోడేటి రమేష్, బి ఆర్ ఎస్ మండల కార్యదర్శి ఆలుమల ప్రభాకర్ రెడ్డి కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఆయనతోపాటు పందిల్ల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -