- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దొంతులరవీందర్ ఆధ్వర్యంలో శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించినారు. పాఠశాల విద్యార్థుల నమోదు పెంచుటకు, ఇంటింటికి వెళ్లి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందము మోతే మోహన్, బి విఠల్,శ్రీమతి బి శోభ, ఎన్ భాను ప్రకాష్, సి లింబాద్రి, ఎన్ భాను ప్రకాష్, ఎస్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -