- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ ఆవరణంలో గల దుర్గామాత మండపం వద్ద బుధవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామంలోని దుర్గామాత భక్తులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
- Advertisement -