Friday, October 3, 2025
E-PAPER
Homeనల్లగొండసివిల్ కోర్టు ఏజీపీకి ప‌రామ‌ర్శ‌

సివిల్ కోర్టు ఏజీపీకి ప‌రామ‌ర్శ‌

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర్: నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమనూరు జూనియర్ సివిల్ కోర్టు ఏజీపీ ఉన్నం చిన్న వీరయ్య మాతృమూర్తి ఉన్నం సుబ్బమ్మ నాలుగు రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకొని శుక్రవారం వారి కుటుంబాన్ని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మండలం మాజీ వైస్ యంపిపి తిరుమలనాథ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,తాజా మాజీ నెల్లికల్ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి,ఉన్నం ఈశ్వర్ ప్రసాద్, కరుణాకర్,షేక్ ముస్తాఫ,కోడుమూరు వెంకటరెడ్డి,కోడుమూరు నారాయణ రెడ్డి,గజ్జల శివారెడ్డి తదితరులు వున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -