- Advertisement -
నవతెలంగాణ – చిన్నకోడూరు
మండల పరిదిలోని ఇబ్రహీంనగర్ తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో నందు టీ.జీ.టీ హిందీ భాషోపాధ్యాయ పోస్ట్ ఖాళీగా ఉన్నదని పాఠశాల ప్రిన్సిపల్ పి.సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్బంగా మాట్లాడుతూ .. టెట్ అర్హత కలిగిన హిందీ పండిట్ అభ్యర్థుల నుండి దరఖాస్తులు తీసుకుంటున్నామని అసక్తి కలిగిన కోరడమైనది. ఆసక్తి ఉన్న హిందీ భాషోపాధ్యాయులు తమ బయోడేటా తో ఈ నెల 7 వరకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సంప్రదించగలరని, ఫోన్ నెంబర్ 8096260062 ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు.
- Advertisement -