- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు అబ్దిదారులకు రూ. 1 లక్ష చెక్కును శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ 15వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జిమ్మీ రవి, అజ్జు భాయ్, రవికాంత్ రెడ్డి చంద్రన్న , వార్డ్ ఆఫీసర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -