- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మాజీ కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యులు గడ్డం వెంకట స్వామి 96 వ జయంతి సందర్బంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో,జిల్లా పంచాయితీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, అధికారులు , ఉద్యోగులు పాల్గొన్నారు.
- Advertisement -