- Advertisement -
దేవి విద్యోదయా పాఠశాల కరస్పాండెంట్ కుడుదుల రాజు ఎంపిక.!
నవతెలంగాణ-మల్హర్ రావు.
మండలం కొయ్యుర్ గ్రామంలోని దేవి విద్యోదయా ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ కుడుదుల రాజు ట్రస్మా స్టేట్ మెంటర్స్ అవార్డుకు ఎంపికయ్యారు.ఈ మేరకు ఆదివారం హైదరాబాదులోని పంజాగుట్ట ఆడిటోరియంలో నిర్వ హించిన కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి,గౌరవాధ్యక్షుడు యాదగిరి శేఖర్ల చేతులమీదుగా అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థును మెరుగైన సౌక ర్యాలు,నాణ్యమైన విద్యాబోధన చేపడుతున్నామని, అవార్డు అందించడం సంతోషకరంగా ఉందని రాజు చెప్పారు.
- Advertisement -