- Advertisement -
నవతెలంగాణ – నకిరేకల్
సీసీ నెంబర్ 542/ 2020 కేసులో 80 సంవత్సరాల వృద్ధురాలు యాతాకుల రామనరసమ్మ నడవలేని స్థితిలో ఉండగా సోమవారం జూనియర్ సివిల్ జడ్జి ఎస్ కే ఆరిఫ్ స్వయంగా ఆమె ఉన్న ఆటో వద్దకు చేరుకొని 256 సి ఆర్ పి సి ఎగ్జామినేషన్ చేశారు.
- Advertisement -