Sunday, August 23, 2026
E-PAPER
Homeదర్వాజఅందెశ్రీ జీవితం సాహిత్యంపై సభ

అందెశ్రీ జీవితం సాహిత్యంపై సభ

- Advertisement -

ప్రముఖ వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత స్వర్గీయ అందెశ్రీ జీవితం సాహిత్యం పై ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ ప్రసంగిస్తారు. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తేదీ 27 ఆగస్టు 20 26 సాయంత్రం ఐదున్నర గంటలకు రవీంద్రభారతి, కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించబడుతుంది. కన్వీనర్ : డా. సి. మృణాళిని

ఈ నెల 31న ‘తటిల్లతలు’ ఆవిష్కరణ
కె.ఆనందాచారి కవితా సంపుటి ‘తటిల్లతలు’ ఆవిష్కరణ రవీంద్రభారతి మినీహాల్లో ఈ నెల 31 సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. ముఖ్య అతిథులుగా ఏనుగు నరసింహారెడ్డి IAS, గిరిధర్‌ IPS, డా.నామోజు బాలాచారి, డా.ఎస్‌.రఘు, రాంపల్లి రమేష్‌, నెల్లుట్ల రమాదేవి, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, డా. సలీమ, తగుళ్ల గోపాల్‌, ఏబూషి నరసింహ, డా. నర్రా ప్రవీణ్‌ రెడ్డి, అనంతోజు మోహన్‌కృష్ణ, శరత్‌ సుదర్శి పాల్గొంటారు. – తెలంగాణ సాహితి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -