Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డాక్టర్ చిలుకు స్వామికి ఘన సన్మానం

డాక్టర్ చిలుకు స్వామికి ఘన సన్మానం

- Advertisement -
  • – మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు 
    నవతెలంగాణ – ఆలేరు రూరల్ 
  • ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన డాక్టర్ చిలుకు స్వామి కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసిన ప్రతిష్టాత్మpక “శ్రమ శక్తి అవార్డు” లభించిన సందర్భంగా మాదిగ మహాశక్తి వ్యవస్థాపకులు,మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. డాక్టర్ చిలుకు స్వామి సమాజ సేవ,కార్మిక హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న కృషిని కొనియాడాతూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.విద్యార్థి దశ నుంచే సామాజిక సేవ పట్ల అంకితభావంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అభినందించారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -