- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
పోలీసు శాఖలో ఇటీవల జరిగిన బదిలీలల్లో భాగంగా ధర్పల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ఆదివారం ఎస్ఐ వినయ్ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా J. మోహన్, హెచ్‌సీ సిరికొండ పోలీస్ స్టేషన్‌కు, K. డానియెల్ భాస్కర్, హెచ్‌సీ నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు, G. సుధాకర్, పీసీ బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు,N. జ్యోతి, డబ్ల్యుపీసీ భీంగల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ధర్పల్లి సిఐ భిక్షపతి, ఎస్ఐ వినయ్ లు అయిన సిబ్బందిని శాలువాలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. స్టేషన్ లోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



