Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అరుణ్ అకాల మరణం బహుజన వాదానికి తీరని లోటు

అరుణ్ అకాల మరణం బహుజన వాదానికి తీరని లోటు

- Advertisement -

సొసైటీ వ్యవస్థాపకులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య..
నవతెలంగాణ – మల్హర్ రావు

సీనియర్ బహుజన వాది,ఉద్యమాలకు ఊపిరి అందించిన పెద్దపల్లి పట్టణ నివాసి బచ్చలి రాజన్న కుమారుడు యువవ బహుజన నాయకుడు బచ్చలి అరుణ్  అకాల మరణం బహుజన వాదానికి,ఉద్యమాలకు తీరనీ లోటని ఆల్ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించి,అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు.ఆయన ఆత్మకు శాoతి చేకూరాలని ప్రకృతిని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -