చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం: నటుడు సుమన్..

నవతెలంగాణ – అమరావతి: డణామం అని అన్నారు. ఏపీ ప్రజలు సరైన తీర్పునిచ్చారని, మంచి కాంబినేషన్లో వచ్చిన కూటమికి విజయం కట్టబెట్టారని అభిప్రాయపడ్డారు. రాబోయే ఐదేళ్లలో జరిగే అభివృద్ధికి ప్రజలు తమ ఓటుతో పునాది వేశారని సుమన్ అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఐదేళ్లు వెనక్కి వెళ్లిందని, ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, నాడు హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబే కారణమని అన్నారు.

Spread the love