Monday, June 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నారులను ఆశీర్వదించిన ఏకే ఫౌండేషన్ చైర్మన్

చిన్నారులను ఆశీర్వదించిన ఏకే ఫౌండేషన్ చైర్మన్

- Advertisement -


నవతెలంగాణ-పెద్దవూర
తిరుమలగిరి సాగర్ మండలం శిల్గాపురం గ్రామానికి చెందిన కొర్రపిడత మల్లయ్య యాదవ్ -క్రిష్ణవేణి కుమారులు దిలీప్ కుమార్ యాదవ్, రితీష్ కుమార్ యాదవ్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో సోమవారం ఏకే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కమ్మంపాటి శ్రీను, ఉపసర్పంచ్ షేక్ అల్లాభి- బాల సైదులు, వార్డు మెంబర్ తాడోజు రాజయ్య చారి, కమ్మంపాటి వెంకన్న, పేరూర్ మాజీ ఎంపీటీసీ బాలు నాయక్, గొర్రెలకాపరుల సంఘం అధ్యక్షులు మన్నెం శ్రీనువాస్ యాదవ్, ఆవుల బిక్షం, కట్టెబోయిన అంజయ్య, రాయనబోయిన శంకర్ యాదవ్, కమ్మంపాటి వెంకటయ్య, మోహన్ రాజ్ యాదవ్, రావుల రాము యాదవ్, గంగుల లింగస్వామి, చింతచర్ల వెంకన్న, కట్టెబోయిన శివ, మోహన్ రాజ్ యాదవ్, గిరి, పిట్టల రవి, గౌడ్ గ్రామ యువత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -