
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రెండు మొబైల్ ఈవిఎం డెమోనిస్ట్రేషన్ వాహనాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కేటాయించినట్లు, దానిలో భాగంగానే శుక్రవారం రెండు వాహనాలు డిచ్ పల్లి తహసిల్దార్ కార్యాలయం కు చేరుకున్నాయని తాహసిల్దార్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ మొబైల్ వాహనాలు నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలోనీ (7) మండల పరిధిలోని అన్ని పోలింగ్ బూత్ లో (3) నేలల పాటు ప్రదర్శనలు నిర్వహిస్తమని, ఓటర్లు అందరూ పాల్గొనాలని సూచించారు.