ఉన్నత విద్య మండలి చైర్మన్ కు శుబాకాక్షలు తెలిపిన టీయూ సిబ్బంది

నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్  ప్రొఫెసర్ డాక్టర్ రిక్కా లింబాద్రి ని మంగళవారం హైదరాబాద్ లోని  కార్యాలయం లో తెలంగాణ యూనివర్సిటీ బోధనేతర సిబ్బంది ఏఈ బి వినోద్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి సాయ గౌడ్, సూపరింటెండెంట్ బి భాస్కర్, జి నరేందర్ చైర్మన్ దిక్కా లింబాద్రి ని  కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
Spread the love