Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ గొప్ప మహానీయుడు: సర్పంచ్ మాధవరావు

అంబేద్కర్ గొప్ప మహానీయుడు: సర్పంచ్ మాధవరావు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప మహానీయుడని మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామ సర్పంచ్ మాధవరావు పేర్కొన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆ గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప మహనీయుడని, ఆయన రచించిన రాజ్యాంగమే రిజర్వేషన్ల హక్కులు లభిస్తున్నాయని అన్నారు. ఆ గ్రామానికి చెందిన పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -