Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెంజల్ గ్రామపంచాయతీని ముట్టడించిన అంబేద్కర్ వాదులు

రెంజల్ గ్రామపంచాయతీని ముట్టడించిన అంబేద్కర్ వాదులు

- Advertisement -

నవతెలంగాణ- రెంజల్ : మండల కేంద్రమైన రెంజల్ గ్రామపంచాయతీ సమావేశపు గదిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించిన వారితోనే క్షమాపణ చెప్పించి తిరిగి అంబేద్కర్ కు నివాళులర్పించిన అంబేద్కర్ వాదులు. ఈ ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామ పంచాయతీ నీ ముట్టరించి ఇలాంటివి పునరావృతం అయితే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్ టి పరిరక్షణ హక్కుల సంఘం కోకన్వీనర్ నిరడి రవి, దళిత రత్న అవార్డు గ్రహీతలు అబో ళ్ళ శ్రీకాంత్, గైని కిరణ్, గోసంగి సంఘం యూత్ ప్రధాన కార్యదర్శి పత్రి సాయి, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ గారి భూమయ్య, వినోద్, కరికేల్లి గంగాధర్, బేకరీ గంగాధర్, రాజు, ప్రశాంత్, సుశాంత్, శివ, శ్రీకాంత్, లోక రాము, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -