రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన ఆకాంక్ష హైస్కూల్ విద్యార్థి

నవతెలంగాణ – హాలియా
ఈనెల 21 న నల్లగొండ జిల్లాలోని మేకల అభినవ్ స్టేడియంలో అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిన అఖిల్ 9వ తరగతి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడు. ఈనెల 27 28 తేదీలలో సూర్యపేట జిల్లాలోని శ్రీ డిగ్రీ కళాశాలలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్  పోటీలకు పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్ష హై స్కూల్ పాఠశాల కరస్పాండెంట్ మేడేపల్లి మోహన్ రావు  ప్రిన్సిపాల్ మోదల రవీందర్  వైస్ ప్రిన్సిపల్ కరీం  వ్యాయామ ఉపాధ్యాయుడు ఆవుల చంద్రశేఖర్ యాదవ్ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Spread the love