హెచ్ఐవి ఎయిడ్స్ గృహ హింస పైన అవగాహన..

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండలంలోని కేశ్పల్లీ గ్రామ సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం కు   ఉమెన్స్ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సుజాత  హాజరై హెచ్ఐవి ఎయిడ్స్ మీద, కిషోర్ బాలికల శిక్షణ గురించి, గృహహింస పైన సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశం కు సంఘ సభ్యులు మరియు గ్రామ సంఘం ప్రతినిధులు , గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఐకెపి కమ్యూనిటీ కోఆర్డినేటర్ దశరథ్, వివో ఏలు హాజరు కావడం జరిగింది.
Spread the love