పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న బాజిరెడ్డి గోవర్ధన్..

నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి గ్రామ పంచాయతీ శివారులోని  విశ్వ ఆగ్రోటెక్ డైరెక్టర్ భైర సుభాష్ తండ్రి బైర చిన్న సాయన్న ఈ నేలా 6 మృతి చెందారు.బుదవారం నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామంలో బైర చిన్న సాయన్న పెద్దకర్మ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బైర సుభాష్ ను కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట నాయకులు కార్యకర్తలు, బందువులు పాల్గొన్నారు.

Spread the love