
మండల కేంద్రమైన కుభీర్ గ్రామ పంచాయితి కార్యాలయంలో బుదవారం బైంసా ఆర్ టి సి అధికారి శ్రీనివాస్ కు వికలాంగులకు బస్ పాస్ లను పంపిణీ చేయాలని వికలాంగుల సంఘం అధ్యక్షడు పుప్ఫల పీరాజి ఆధ్వర్యంలో డిపో అధికారి శ్రీనివాస్ కు దరఖాస్తు చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న ఆయా గ్రామాల వికలాంగులకు బస్ పాస్ లను అందించేలా కృషి చేయాలని అన్నారు.అదే విదంగా ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క పథకాలను ప్రజలకు అందేలా చూస్తామని అన్నారు .ఈకార్యక్రమంలో వికలాంగులు గణేష్ ,సాంబాజి,పోతన్న ,గంగా బాయి, కేర్బ్ తదితరులు ఉన్నారు