Thursday, June 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేకల రాములు పెద్దకర్మకు హాజరైన బుసిరెడ్డి పాండన్న

మేకల రాములు పెద్దకర్మకు హాజరైన బుసిరెడ్డి పాండన్న

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం శ్రీ శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు తిరుమలగిరి సాగర్ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన కీర్తి శేషులు మేకల రాములు పెద్దకర్మ కార్యక్రమానికి గురువారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న హాజరయ్యారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతనికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,నెల్లికల్ మాజీ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి,శాగం నాగిరెడ్డి, షేక్ ముస్తాఫ,మాజీ సొసైటీ కోఆపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి, అశోక్,పెయ్యల చిన్న అంజి,లింగాల నగేష్,అలుగుబెల్లి ఆదిరెడ్డి మరియు కొంపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -