సిసి రోడ్డు పనులు ప్రారంభించిన కార్పొరేటర్

నవతెలంగాణ – మల్కాజిగిరి
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు ఆదేశాల మేరకు  ఈస్ట్ ఆనంద్ భాగ్ డివిజన్ పరిధిలోని పీ వి ఎన్  కాలని  లో 17 లక్స్ తో సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ బుధవారం  ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే  సహకారంతో పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ  కార్యక్రమంలో డీఈ లౌక్యా, ఏఈ శ్రీకాంత్,డివిజన్ అధ్యక్షుడు సత్యమూర్తి, నాయకులు బాబు, సత్యనారాయణ, సంపత్ రావు, వేముల శ్రీనివాస్, ఉమాపతి, బ్రమ్మయ్య ఈఐఐ కిషోర్, రాము, కాలని వాసులు శోభన్ బాబు, శివనారాయణ, లక్ష్మణ్, జగదిశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love