- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
భారతదేశ జనాభా గణన 2027 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే జనగణనలో భాగంగా మొదటి విడత ఇండ్ల గణన సోమవారం తాడిచెర్లలో ప్రారంబించినట్లుగా జనగణన సూపర్ వైజర్ బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశ జనగణన 16వది స్వతంత్రానంతరం. 8వ జనగణనలో భాగంగా 11,12,13 రోజులలో ఎన్మరేటర్లకు కేటాయించినటువంటి బ్లాకులను గుర్తించి మ్యాపులను వేసి వారి యొక్క సరిహద్దులను సరి చూసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్యుమరేటర్స్ తగిన సలహాలుసూచనలు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎన్యుమెటర్స్ రాకేష్, కుమార్, ఎం వెంకటేశ్వర్లు, సి.హెచ్ .చంద్రమౌళి, వాట్స్, అరుణ్ కుమార్, బి.కవిత పాల్గొన్నారు.
- Advertisement -



