భారతి నృత్యానికేతన్ చిన్నారుల ప్రదర్శన

నవతెలంగాణ ఆర్మూర్: పట్టణానికి చెందిన భారతి నృత్యానికేతన్ చిన్నారులు శుక్రవారం రాత్రి జరిగిన నృత్య ప్రదర్శనలో అద్భుత ప్రతిభ కనపరిచినారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీరి ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నాట్య గురువు సరోజ సుధీర్ ను సైతం అభినందించినారు.

Spread the love