చిన నాగయ్య స్మారక పురస్కారం

యం.చిన నాగయ్య స్మారక పురస్కారానికి ఉత్తమ కవితా సంపుటి, ఉత్తమ కథా సంపుటి, ఉత్తమ వ్యాస సంపుటి, ఉత్తమ జీవిత చరిత్ర విభాగాల్లో రచయితల నుండి రచనలు ఆహ్వానిస్తున్నట్లు నాగయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ ప్రతినిధి యం.రాం ప్రదీప్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు రెండు ప్రతులను ఆగస్ట్‌ 31లోగా యం. రాం ప్రదీప, 10-263-6,ఆర్చ్‌ రోడ్‌, సాయి రాఘవ కాలనీ, తిరువూరు, ఎన్టీఆర్‌ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ – 521235 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9492712836 నంబరు నందు సంప్రదించవచ్చు.

Spread the love