Tuesday, July 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సిఐ దూది రాజు జన్మదిన వేడుకలు 

ఘనంగా సిఐ దూది రాజు జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు జన్మదిన వేడుకలను మంగళవారం మండల కేంద్రంలోని సీఐ ఛాంబర్ లో మండలంలోని దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి నాయకులు,దామెర భీమనపల్లి మాజీ ఎంపీటీసీ సిలివేరు విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు సిఐ ని శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిరగోని రవి యాదవ్,మునుగాల నాగిరెడ్డి,నడిమింటి రవి,అంబళ్ల రవి గౌడ్,మునుగాల వెంకటరెడ్డి,కర్నాటి వీరేష్ గౌడ్,సి ఐ రైటర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -