Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం 

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం 

- Advertisement -

•కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ 
నవతెలంగాణ-మర్రిగూడ 
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని, మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన రూ.9,54,500- విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 26 మంది లబ్దిదారులకు ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మేతరి యాదయ్య, మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్ యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -