ప్రారంభమైన డ్రిల్  శిక్షణా తరగతులు..

Drill training classes started..నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ కళాశాలలో 32 తెలంగాణ ఎన్సిసి బెటాలియన్ పది రోజుల పాటు ఇనిస్టిట్యూషనల్ ట్రైనింగ్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎన్సీసి పిఐ సిబ్బంది సుర్జిత్ సింగ్, నరేష్ కుమార్ క్యాండెట్లకు డ్రిల్ శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం, ఎన్సీసి కేర్ టెకర్ చంద్రకాంత్, శ్రీనివాస్క్యాడేట్లు పాల్గొన్నారు.
Spread the love