Monday, May 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణికి ఫిర్యాదులు నిల్

ప్రజావాణికి ఫిర్యాదులు నిల్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదని ఎమ్మార్వో మారుతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. గత రెండు మూడు వారాల నుండి మండలంలోని గ్రామస్తులు ఫిర్యాదులు చేయడం లేదని అన్నారు. సోమవారం ప్రజావాణికి డిప్యూటీ తహసిల్దార్ హేమలత, గిరిధర రామ్ పటేల్ , ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము, మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నయుం, ఈజీఎస్ ఏపీవో తులసి రామ్, మండల విద్యాశాఖ రిసోర్స్ పర్సన్ విజయ్ ప్రకాష్, హౌసింగ్ ఏఈ ఉమేష్, ఐకెపి సిసి అంజయ్య , తదితరుల శాఖలో అధికారులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -