కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – నూతనకల్
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని మండల కాంగ్రెస్ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం  ఐక్యతగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ యాసముత్తా రెడ్డి నాయకులు తదితరులు ఉన్నారు.
Spread the love