ఐఐటీ జేఈఈ ( మెయిన్) 2024 ఫలితాలలో “అల్ఫోర్స్” కు ర్యాంకుల పంట

నవతెలంగాణ – కరీంనగర్ 
నేడు ప్రకటించబడిన ఐఐటీ -జేఈఈ (మెయిన్) 2024 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని అల్ఫోర్స్ విద్యా సంస్థలు అధినేత డా.వి.నరేందర్ రెడ్డి తెలిపారు. యమ్. హర్షిత్ 252 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో విలువగా, ఏ. వర్షన్ రావు 444 వ ర్యాంకు, పి. మనోహర్ 466 వ ర్యాంకు. జి. శ్రీహాస్ 503 వ ర్యాంకు, బి. భరధ్వాజ్నాయక్ 781 వ ర్యాంకు, పి. చందన 1213 వ ర్యాంకు, సత్యాలమూల్యా 1301వ ర్యాంకు, సుభోదౌచౌదరి 1367 వ ర్యాంకు, కె.శ్రీనిధి 1562 వ ర్యాంకు, యమ్.డి.షఫిక్ 1603 వ ర్యాంకు, మిత్ర 1612 వ ర్యాంకు, సి. హెచ్. అనూహ్య 1632 ర్యాంకు, ఏ.శివవరుణ్ 1719 వ ర్యాంకు, యన్. ప్రణయ్ 1721 వ ర్యాంకు, పి.రాహుల్ 1751 వ ర్యాంకు, యమ్. ప్రరిణీత్రెడ్డి 1912 వ ర్యాంకు, జె. ఉ మామైత్ర 1953 వ ర్యాంకు, ఎల్, అరుణ్ కుమార్ 2353వ ర్యాంకు. సి. హెచ్, సిద్దార్థ 2444 వ ర్యాంకు, పి.రాఘవీరారెడ్డి 2510 వ ర్యాంకు, కె.విశాల్ రెడ్డి 2557 వ ర్యాంకు, కె. రోహన్త్ 2643 వ ర్యాంకు, జె. హర్షవర్థన్ 2908 వ ర్యాంకు, జి. లాహరి 2965 వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశారు.
1000 లోపు – 05 ర్యాంకులు, 5000 లోపు 34 ర్యాంకులు మరియు 461 మంది విద్యార్థులు IIT ఐఐటీ (అడ్వాన్స్)పరీక్షకు అర్హత సాధించడం విశేషం. రాబోయే IIT ఐఐటీ (అడ్వాన్స్) పరీక్ష వ్రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందముచే కోచింగ్ ఇస్తున్నామన్నారు. 2023-24 విద్యా సంవత్సరములో 30 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక ఐఐటీ లలో సీట్లు సాధించగ మంది విద్యార్థులు వివిధ  ఎన్ ఐటి లలో సీట్లు సాధించారు. పటిష్ట ప్రణాళికతో విద్యా భోధన , నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల , ఆహర్షిషల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని తెలిపారు. రాబోయే ఐఐటీ ( అడ్వాన్స్) పరీక్షలో కూడ మా అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి ప్రతిష్టాత్మక  ఐఐటీ లలో సీట్లు సాధిస్తారని  విశ్వసిస్తున్నాట్లు తెలిపారు. ప్రతి సంవత్సరము  ఐఐటీ ,ఎన్ఈఈటీ  పోటి పరీక్షలలో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు  ఆనందంగా ఉందన్నారు. ఐఐటీ జేఈఈ (మెయిన్) 2024 ఫలితాలలో జాతీయస్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన మా అల్ఫోర్స్ చిన్నారులను  వారి తల్లిదండ్రులను మన స్ఫూర్తిగా అభినందిస్తున్నాట్లు తెలిపారు .ఇంతటి ఘన విజయమునకు తోడ్పడిన మా అధ్యాపక , ఆధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love