కరెంట్ లూజ్ వైర్లను చేయాలి

నవతెలంగాణ -వీర్నపల్లి 
వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామం లో లూజ్ వైర్లు చేతి కీ అందే ఎత్తులో ఉన్న కరెంట్ తీగలను రైతులతో కలిసి బుధ వారం కరెంట్ లైన్ మెన్ వెంకట్ పరిశీలించారు పంట పొలాలలో లూజ్ వైర్ల్ ఉన్నాయ్ చేతి కీ అందే ఎత్తులో ప్రమాద కరంగ ఉన్నాయని చెప్పిన రెండు ఎండ్ల నుంచి చెప్పిన పట్టించు కోవడం లేదని మీరే చూడండి ప్రమాద కరంగ ఉన్న కరెంట్ తీగలతో ప్రాణాలను సైతం అరా చేతుల పెట్టుకొని పంట పొలాలలో పనులు చేస్తున్నాం ఈ సారి అయినా లూజ్ కరెంట్ తీగలను సరి చేయలని రైతులు స్ధానిక లైన్ మెన్ కోరారు ఉన్నత అధికారుల దృష్టికి తీసుక వెళ్లి త్వరలోనే కరెంట్ తీగలను సరి చేస్తామని తెలిపారు. ఈ కార్య క్రమం లో రైతులు ఉన్నారు.
Spread the love