నవతెలంగాణ:రెంజల్ : రెంజల్ మండలం దండిగుంట గ్రామానికి చెందిన మహిళలు నారా చంద్రబాబు నాయుడు కు మద్దతుగా సోమవారం దీక్షలో కూర్చున్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని కోరుతూ బోధనలో నిర్వహిస్తున్న నిరాహారదీక్ష కార్యక్రమంలో ఈరోజు గండిగుట్ట గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లి దీక్షలో కూర్చున్నారు