ప్రజా పాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ పరిశీలన

నవతెలంగాణ-భిక్కనూర్
గత నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేది వరకు గ్రామాలలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులను బుధవారం ఆన్ లైన్ లలో నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా దరఖాస్తుల డాటా ఎంట్రీని తాసిల్దార్ శివ ప్రసాద్, ఎంపీడీవో అనంతరావు, ఎంపీఓ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఎలాంటి తప్పులు లేకుండా డాటా ఎంట్రీ నమోదు చేయాలని ఆపరేటర్లకు సూచించారు.

Spread the love