నవతెలంగాణ-భూదాన్ పోచంపల్లి
రైతులు పండించిన పంటను మార్కెట్లో అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని యాదాద్రి భువనగిరి జిల్లా డిసిఓ శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం పురపాలక కేంద్రంలోని డి సి ఓ శ్రీనివాసరావు తాసిల్దార్ వీరాభారు ధాన్యంకేంద్రాలను ప్రారంభించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు ఎవరు అధైర్య పడవద్దని సూచించారు మార్కెట్లో పోసిన ధాన్యాన్ని త్వరలోనే పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు రైతులు తాలు దుమ్ము లేకుండా మ్యాచర్ ఉన్న ధాన్యాన్ని సీరియల్ ప్రకారంగా కొనుగోలు చేస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వెంకట్ రెడ్డి ఏవో ఎజాస్ అలీ ఖాన్ వెంకట్ రెడ్డి.పిఎసిఎస్ సి ఓ బాల్ రెడ్డి ఇబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.