
నవతెలంగాణ మల్హర్ రావు : అదైర్య పడొద్దు అండగా ఉంటామని బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి,పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ అన్నారు.మంథని పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న సముద్రాల శ్రీనివాస్ ను బుధవారం పుట్ట పరమార్షించి అదైర్య పడొద్దు అన్నివిధాలా బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.ఆయన వెంటా బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.